బహిరంగ ప్రదేశాల్లో ప్రకటనలను ప్రదర్శించే బిల్‌బోర్డ్‌లపై ఒక్కసారిగా పోర్న్ చిత్రాలు దర్శనమిచ్చాయి.
ఈ ఘటన పలు దేశాల్లోని బిల్‌బోర్డ్‌లపై చోటుచేసుకుంది.
బిల్‌బోర్డ్‌లను హ్యాక్ చేయడం ద్వారా ఈ నీలి చిత్రాలను ప్రదర్శించినట్లు తెలుస్తోంది.