
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌తో తన బంధం ముగిసినట్లు న్యూరాలింక్ ఎగ్జిక్యూటివ్ శివోన్ గిల్లిస్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.
ఎటువంటి ముందస్తు హెచ్చరిక లేకుండా కేవలం ఒక వారంలోనే బంధం ముగియడం బాధాకరమని పేర్కొన్న ఆమె, పిల్లల బాధ్యతలను కలిసి చూసుకుంటామని తెలిపారు.
ఇప్పటివరకు వివిధ భాగస్వాముల ద్వారా ఎలాన్ మస్క్‌కు మొత్తం 14 మంది పిల్లలు ఉన్నారు.