పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా ఛైర్‌పర్సన్ అభ్యర్థులు 14 చోట్ల పోటీలో లేరు.
వాటిలో 12 చోట్ల కూటమి పార్టీల అభ్యర్థులు మాత్రమే బరిలో నిలవడంతో ఎన్నిక ఏకగ్రీవం కానుంది.
ఈ పరిణామంతో పట్టణ స్థానిక సంస్థల్లో కూటమి ఖాతాలోకి 12 స్థానాలు చేరనున్నాయి.