
టాటా మోటార్స్‌కు చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధమైంది.
సంస్థ తన కార్యకలాపాల్లో భాగంగా మొత్తం 4,000 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించినట్లు సమాచారం.
ఈ నిర్ణయం ప్రధానంగా యూకేలోని సంస్థ కార్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందిపై ప్రభావం చూపనుంది.