
సెయింట్ లూయిస్‌లో జరుగుతున్న గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్ తొలి క్లాసిక్ గేమ్‌లో భారత జీఎం ప్రజ్ఞానంద ఓటమి పాలయ్యాడు.
అమెరికా జీఎం ఫాబినో కరువానా 48 ఎత్తుల్లో ప్రజ్ఞానందను ఓడించి ఆరు పాయింట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.
మరోవైపు సో వెస్లీ, విన్సెంట్ కీమర్ మధ్య జరిగిన మూడో స్థానం కోసం పోటీ డ్రాగా ముగిసింది.