Technology
మహాత్మా గాంధీ పేరుతో ఫోన్ కాల్స్.. కొత్త రకం సైబర్ మోసం

మహాత్మా గాంధీ పేరుతో ఫోన్ కాల్స్.. కొత్త రకం సైబర్ మోసం

AP7AM2h
THE BRIEF
1

గాంధీ జయంతి సమీపిస్తున్న తరుణంలో మొబైల్ వినియోగదారుల కాలర్ ఐడీలో 'మహాత్మా గాంధీ' అని పేరు వస్తుండటం ఆశ్చర్యపరుస్తోంది.

2

ట్రూకాలర్ వంటి యాప్‌లు వినియోగదారులు సేవ్ చేసిన పేర్లను క్రోడీకరించడం వల్ల ఇలా జరుగుతుందని నిపుణులు తెలిపారు.

3

ఇది సైబర్ నేరగాళ్లు పన్నిన కొత్త రకం మోసం కావచ్చని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.