
గాంధీ జయంతి సమీపిస్తున్న తరుణంలో మొబైల్ వినియోగదారుల కాలర్ ఐడీలో 'మహాత్మా గాంధీ' అని పేరు వస్తుండటం ఆశ్చర్యపరుస్తోంది.
ట్రూకాలర్ వంటి యాప్లు వినియోగదారులు సేవ్ చేసిన పేర్లను క్రోడీకరించడం వల్ల ఇలా జరుగుతుందని నిపుణులు తెలిపారు.
ఇది సైబర్ నేరగాళ్లు పన్నిన కొత్త రకం మోసం కావచ్చని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.