బిగ్ బాస్ ఇంట్లో ఆదివారం ఎపిసోడ్లో షాలినీ ఎలిమినేట్ అయినట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించారు.
షాలినీ వెళ్ళిపోతుండటంతో రోహిత్ వెక్కి వెక్కి ఏడ్చి తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు.
చివరి నిమిషంలో ఆమె ఎలిమినేట్ కాలేదని, సీక్రెట్ రూమ్‌లోకి వెళ్తున్నట్లు బిగ్ బాస్ టీం బంపర్ ఆఫర్ ఇచ్చింది.