టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మతో తనకున్న బంధం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వారిద్దరి మధ్య బంధం కేవలం కోచ్, కెప్టెన్ స్థాయికి మాత్రమే పరిమితం కాదని, అంతకు మించి ఉందని గంభీర్ తెలిపారు.
రోహిత్ శర్మతో తనకున్న బంధం ఈ రోజుది కాదని, అది చాలా కాలంగా ఉందని గంభీర్ పేర్కొన్నారు.