
అంతర్జాతీయ మార్కెట్లలో పెట్టుబడులకు సంబంధించి గత ఏడాది కాలంలో భారతీయ ఇన్వెస్టర్ల ఇంటర్నెట్ సెర్చ్‌లు 5,000 శాతానికి పైగా పెరిగాయి.
గత ఆర్థిక సంవత్సరంలో భారతీయులు పెట్టుబడుల కోసం 260 కోట్ల డాలర్లను విదేశీ మార్కెట్లకు తరలించినట్లు ఆర్బీఐ డేటా వెల్లడించింది.
అమెరికాకు చెందిన ఏఐ చిప్‌ల తయారీ దిగ్గజం ఎన్విడియా షేరు భారతీయ మదుపరులందరి ఫేవరేట్‌గా నిలిచింది.