Economy
విదేశీ మార్కెట్లలో పెట్టుబడులపై పెరుగుతున్న భారతీయ మదుపర్ల ఆసక్తి

విదేశీ మార్కెట్లలో పెట్టుబడులపై పెరుగుతున్న భారతీయ మదుపర్ల ఆసక్తి

Andhrajyothy45m
THE BRIEF
1

అంతర్జాతీయ మార్కెట్లలో పెట్టుబడులకు సంబంధించి గత ఏడాది కాలంలో భారతీయ ఇన్వెస్టర్ల ఇంటర్నెట్ సెర్చ్‌లు 5,000 శాతానికి పైగా పెరిగాయి.

2

గత ఆర్థిక సంవత్సరంలో భారతీయులు పెట్టుబడుల కోసం 260 కోట్ల డాలర్లను విదేశీ మార్కెట్లకు తరలించినట్లు ఆర్బీఐ డేటా వెల్లడించింది.

3

అమెరికాకు చెందిన ఏఐ చిప్‌ల తయారీ దిగ్గజం ఎన్‌విడియా షేరు భారతీయ మదుపరులందరి ఫేవరేట్‌గా నిలిచింది.