Health & Environment
సప్లిమెంట్లు తీసుకునేటప్పుడు పాటించాల్సిన నియమాలు

సప్లిమెంట్లు తీసుకునేటప్పుడు పాటించాల్సిన నియమాలు

Samayam Telugu2h
THE BRIEF
1

విటమిన్లను ఆహారంతో పాటు తీసుకోవడం వల్ల శరీరానికి పూర్తిస్థాయిలో అందుతాయని, వికారం వంటి సమస్యలు తగ్గుతాయని వైద్యులు సూచిస్తున్నారు.

2

ఐరన్ మాత్రలను పరగడుపున తీసుకోవడం మంచిదని, అయితే టీ, కాఫీ, కాల్షియం వంటి వాటికి 3-4 గంటల గ్యాప్ ఇవ్వాలని డాక్టర్ బసవరాజ్ తెలిపారు.

3

సప్లిమెంట్లు సహజ పోషకాలకు ప్రత్యామ్నాయం కాదని, రక్త పరీక్షలు చేయించుకున్నాకే వైద్యుల సలహాతో వీటిని వాడాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.