
జపాన్లోని చిబా సిటీలో ఆరు గంటల్లోనే 450 మిల్లీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదై ఐదుగురు మరణించారు.
వరదల వల్ల 26,000 ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోగా, నరిటా ఎయిర్పోర్టులో 6,000 మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు.
అధికారులు 22 మున్సిపాలిటీలకు అత్యున్నత స్థాయి 'లెవల్ 5' ఎమర్జెన్సీ హెచ్చరికలు జారీ చేశారు.