
వయసు ధృవీకరణ పత్రాల్లో అవకతవకలకు పాల్పడినందుకు భారత అండర్-19 ఆటగాడు రోహిత్ యాదవ్పై బీసీసీఐ రెండేళ్ల నిషేధం విధించింది.
రోహిత్ యాదవ్ సర్టిఫికెట్లలో మూడు వేర్వేరు పుట్టిన తేదీలు ఉండటంతో పాటు 27 నెలల వ్యత్యాసం ఉన్నట్లు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ గుర్తించింది.
ఈ నిషేధిత జాబితాలో 2022 అండర్-19 ప్రపంచకప్ విజేత రవికుమార్ కూడా ఉండగా, అతని వయసులో 40 నెలలకు పైగా వ్యత్యాసం ఉన్నట్లు తేలింది.