
నాని నటించిన 'ది ప్యారడైజ్' సినిమా మొదటి వారంలో అద్భుతమైన వసూళ్లు సాధించినప్పటికీ, రెండో వారంలో వర్కింగ్ డేస్‌లో కలెక్షన్లు డ్రాప్ అయ్యాయి.
రెండు వారాలు పూర్తి అయ్యేసరికి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.94.42 కోట్ల కలెక్షన్‌ను (రూ.173.25 కోట్ల గ్రాస్) అందుకుంది.
బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ టార్గెట్ చేరుకోవడానికి ఈ సినిమా ఇంకా రూ.8 కోట్లకు పైగా షేర్ సాధించాల్సి ఉంది.