
ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు దేవా (75) అనారోగ్య సమస్యలతో శనివారం ఉదయం కన్నుమూశారు.
ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో చెన్నైలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
ముఖ్యమంత్రి విజయ్, సూపర్స్టార్ రజనీకాంత్ తదితరులు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.