Entertainment
ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత

ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత

Sakshi2h
THE BRIEF
1

ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు దేవా (75) అనారోగ్య సమస్యలతో శనివారం ఉదయం కన్నుమూశారు.

2

ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో చెన్నైలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

3

ముఖ్యమంత్రి విజయ్, సూపర్‌స్టార్ రజనీకాంత్ తదితరులు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.