Horoscope
ముగిసిన అజిత్ అగార్కర్ పదవీకాలం.. కొత్త చీఫ్ సెలక్టర్ రేసులో ప్రజ్ఞాన్ ఓఝా

ముగిసిన అజిత్ అగార్కర్ పదవీకాలం.. కొత్త చీఫ్ సెలక్టర్ రేసులో ప్రజ్ఞాన్ ఓఝా

AP7AM1h
THE BRIEF
1

బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా అజిత్ అగార్కర్ పదవీకాలం అక్టోబర్ 4తో ముగిసింది.

2

గువాహతిలో జరిగిన సమావేశానికి అగార్కర్ గైర్హాజరుకాగా, ఆ సమావేశానికి మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓఝా ఛైర్మన్‌గా వ్యవహరించారు.

3

అధిక టెస్టుల అనుభవం ఉండటంతో టీమిండియా తదుపరి చీఫ్ సెలక్టర్‌గా ఓఝా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.