Indian Politics
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమాన ప్రయాణికుడి హల్‌చల్

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమాన ప్రయాణికుడి హల్‌చల్

Andhrajyothy1h
THE BRIEF
1

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో హైదరాబాద్ - కడప ఇండిగో విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో ఓ ప్రయాణికుడు హల్‌చల్ చేశాడు.

2

విమానం రన్‌వేపై వెళ్తున్నప్పుడు ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు సదరు ప్రయాణికుడు ప్రయత్నించడంతో తోటి ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.

3

క్యాబిన్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై అతడిని నిలువరించి ఎయిర్‌పోర్టు పోలీసులకు అప్పగించగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.