Economy
టయోటా ఫార్చ్యూనర్ లీడర్ ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే?

టయోటా ఫార్చ్యూనర్ లీడర్ ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే?

Sakshi2h
THE BRIEF
1

టయోటా కంపెనీ తన ఫార్చ్యూనర్ లీడర్ ఎడిషన్‌ను ఆధునిక హంగులతో మార్కెట్లోకి లాంచ్ చేసింది.

2

దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 36.51 లక్షలుగా నిర్ణయించారు.

3

ఈ కొత్త ఎడిషన్ బుకింగ్‌లు అక్టోబర్ 12 నుంచి ప్రారంభంకానున్నాయి.