
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు బ్యారన్ ట్రంప్‌కు హత్య బెదిరింపులు రావడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్లు న్యూయార్క్ పోస్ట్ వెల్లడించింది.
భద్రతాపరమైన తీవ్ర ఆందోళనల నేపథ్యంలో బ్యారన్ ప్రస్తుతం ఏకాంత జీవితాన్ని గడుపుతున్నారని సమాచారం.
ట్రంప్ కుటుంబానికి వస్తున్న ముప్పుల దృష్ట్యా బ్యారన్ భద్రతను కట్టుదిట్టం చేసినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.