Technology
భారత మార్కెట్లోకి కోహియర్‌ హెల్త్ ప్రవేశం

భారత మార్కెట్లోకి కోహియర్‌ హెల్త్ ప్రవేశం

Andhrajyothy55m
THE BRIEF
1

అమెరికాకు చెందిన కృత్రిమ మేధ ఆధారిత క్లినికల్ ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్ ప్రొవైడర్ కోహియర్‌ హెల్త్ భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు సన్నాహాలు చేస్తోంది.

2

రానున్న సంవత్సరాల్లో భారత్ తో పాటు పశ్చిమాసియా దేశాల మార్కెట్లోకి అడుగుపెట్టి అక్కడి హాస్పిటల్స్, బీమా సంస్థలతో కలిసి పనిచేయాలని చూస్తోంది.

3

గత ఏడాది హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే జిగ్నా ఏఐను కొనుగోలు చేసిన ఈ కంపెనీ, ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇక్కడ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్‌ను ప్రారంభించింది.