
కృత్రిమ మేధ మోడల్స్, సర్వర్లు వేడెక్కకుండా కూలింగ్ చేయడం కోసం డేటా సెంటర్లు భారీగా నీటిని వినియోగిస్తున్నాయి.
ఐక్యరాజ్యసమితి యూనివర్సిటీ అంచనాల ప్రకారం 2030 నాటికి కేవలం ఏఐ డేటా సెంటర్ల ద్వారా జరిగే నీటి వినియోగం 9,30,000 లీటర్లకు చేరనుంది.
ఈ నీటి వాడకం వల్ల స్థానిక జల వనరులు అడుగంటుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ ముప్పు పెరుగుతోంది.