విజయ్ దేవరకొండ నటించిన RAMRAJ యాడ్ బాగా కలిసొచ్చిందని సమాచారం.
ఈ ప్రకటన కోసం ఆయన గట్టిగానే రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ యాడ్కు సంబంధించిన విశేషాలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి.