
ఫోన్ ఛార్జింగ్ వేగంగా ఎక్కాలంటే ఛార్జింగ్ సమయంలో ఫ్లైట్ మోడ్ ఆన్ చేయడం మరియు బ్యాక్‌గ్రౌండ్ యాప్స్‌ను క్లోజ్ చేయడం ఉత్తమం.
నాణ్యమైన కంపెనీ సర్టిఫైడ్ ఛార్జర్‌ను మాత్రమే వాడాలని, ఛార్జింగ్ పెట్టినప్పుడు ఫోన్ వాడటం వల్ల బ్యాటరీపై ప్రభావం పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
ఫోన్ వేడెక్కకుండా సరైన ఉష్ణోగ్రత వద్ద ఛార్జ్ చేయడం వల్ల బ్యాటరీ లైఫ్ పెరగడమే కాకుండా ఛార్జింగ్ స్పీడ్ కూడా మెరుగుపడుతుంది.