బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తాజాగా శిఖర్ పహారియా గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
తన తల్లి శ్రీదేవి మరణం తర్వాత తనను ఎంతగానో ఆదరించి అండగా నిలిచానని తెలిపారు.
ఈ కష్టకాలంలో తనకు తోడుగా నిలిచిన క్షణాలను నటి గుర్తు చేసుకున్నారు.