2021-22 సిరీస్ VII కింద ఐదేళ్ల క్రితం జారీ చేసిన సావరిన్ గోల్డ్ బాండ్లకు ముందస్తు విమోచన ధరను గ్రాముకు రూ. 14,167 గా ఆర్బీఐ ప్రకటించింది.
గతంలో రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసిన వారికి ఐదేళ్ల కాలానికి పెట్టుబడిపై వడ్డీతో కలిపి మొత్తం రూ. 3,12,500 వరకు రాబడి లభించింది.
నవంబర్ 2 నుంచి గోల్డ్ బాండ్లను ముందస్తుగా రిడీమ్ చేసుకునే అవకాశం కల్పించినట్లు కేంద్రం వెల్లడించింది.