
బిగ్‌బాస్ ఫేమ్ డిమోన్ పవన్, రీతూ చౌదరి తమ బంధానికి ముగింపు పలికారు.
తమ మధ్య వ్యక్తిగత సమస్యలు తలెత్తడంతో పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు పవన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ చేశారు.
కొన్ని నెలలుగా వివాదాలు పెద్దవి కావడంతో ప్రశాంతత కోసం ప్రాజెక్టులను వేర్వేరుగా చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.