పండుగల సీజన్ నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ, టాటా, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి.
ఈ సంస్థలు తమ గోల్డ్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్లో కొత్త పెట్టుబడులను తాత్కాలికంగా నిలిపివేశాయి.
పెట్టుబడులు ఎందుకు ఆపారనేదానికి సరైన కారణం తెలియరాలేదు.