Technology
ఎనర్జీ స్టోరేజ్ రంగంలోకి ఓలా ఎలక్ట్రిక్

ఎనర్జీ స్టోరేజ్ రంగంలోకి ఓలా ఎలక్ట్రిక్

Eenadu2h
THE BRIEF
1

ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ సంస్థ గ్రిడ్ స్థాయి విద్యుత్ నిల్వ రంగంలోకి ప్రవేశించేందుకు యాక్సిస్ ఎనర్జీతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది.

2

ఈ ఒప్పందం ద్వారా ఓలా ఎలక్ట్రిక్ బీఈఎస్‌ఎస్‌ (BESS) సేవలను అందించనున్నట్లు సంస్థ ప్రకటించింది.

3

పునరుత్పాదక ఇంధన రంగంలో తన ఉనికిని చాటుకునేందుకు ఓలా ఈ వ్యూహాత్మక అడుగు వేసింది.