
ఆగస్టు 23 నుంచి సెప్టెంబర్ 10 వరకు జరగనున్న దులీప్ ట్రోఫీ 2026 కోసం సెంట్రల్ జోన్ జట్టు కెప్టెన్గా రజత్ పాటీదార్ను సెలెక్టర్లు ఎంపిక చేశారు.
ఈ జట్టుకు వైస్ కెప్టెన్గా రింకూ సింగ్ను నియమించగా, వెస్ట్ జోన్ కెప్టెన్గా రుతురాజ్ గైక్వాడ్ మరియు ఈస్ట్ జోన్ సారథిగా ఈషాన్ కిషన్ బాధ్యతలు చేపట్టనున్నారు.
దులీప్ ట్రోఫీ ముగిసిన తర్వాత అక్టోబర్ 1 నుంచి జమ్మూ అండ్ కాశ్మీర్ జట్టుతో రెస్ట్ ఆఫ్ ఇండియా తలపడే ఇరానీ కప్ ప్రారంభం కానుంది.