Sports
అండర్‌-19 ఆసియా కప్‌ టోర్నీకి భారత జట్టు ప్రకటన

అండర్‌-19 ఆసియా కప్‌ టోర్నీకి భారత జట్టు ప్రకటన

Andhrajyothy3h
THE BRIEF
1

మాజీ ఆటగాళ్లు రాహుల్‌ ద్రవిడ్‌, వీరేంద్ర సెహ్వాగ్‌ల తనయులు అన్వయ్‌, ఆర్యవీర్‌ అండర్‌-19 ఆసియాకప్‌ వన్డే టోర్నీకి ఎంపికయ్యారు.

2

వచ్చే నెల 5 నుంచి 14 వరకు మస్కట్‌లో జరగనున్న ఈ టోర్నీ కోసం 15 మందితో కూడిన జట్టును ప్రకటించారు.

3

ఈ జట్టుకు లక్ష్య రాయ్‌చందానీ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, భారత్‌ గ్రూప్‌ ‘ఎ’లో పోటీపడుతుంది.