విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో నటించి తెరకెక్కించిన చిత్రం ‘కల్ట్’.
ఈ చిత్రంలో గాయత్రి భరద్వాజ్, తారక్ పొన్నప్ప, మురళీ శర్మ ప్రధాన పాత్రల్లో నటించారు.
ఈ సినిమా ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుండగా, హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.