
అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్‌హౌస్ 'ట్రంప్ టీవీ: ద ఎసన్షియల్ స్టేషన్' పేరుతో డిజిటల్ స్ట్రీమింగ్ సేవలను ప్రారంభించింది.
సీఎన్ఎన్, ఎంఎస్ నౌ, పొలిటికో వంటి మీడియా సంస్థలకు వైట్‌హౌస్‌లో ప్రవేశాన్ని నిరాకరించిన రెండు రోజుల వ్యవధిలోనే ఈ సేవలు వచ్చాయి.
అమెరికా టీవీ ఛానళ్లు ఏబీసీ, సీబీఎస్, సీఎన్ఎన్, ఫాక్స్, ఎన్బీసీలు ట్రంప్ టెలివిజన్ కవరేజ్ పూల్ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించాయి.