మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న 'వారణాసి' చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ 'కుంభ' పాత్ర పోషిస్తున్నారు.
పృథ్వీరాజ్ పుట్టినరోజు సందర్భంగా చిత్రయూనిట్ వర్కింగ్ స్టిల్స్ విడుదల చేసింది.
ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల కానుంది.