Technology
ఉద్యోగం చేస్తూనే ఐఐటీలో చదివే ఛాన్స్‌.. AI, MLలో సర్టిఫికెట్‌ కోర్సు

ఉద్యోగం చేస్తూనే ఐఐటీలో చదివే ఛాన్స్‌.. AI, MLలో సర్టిఫికెట్‌ కోర్సు

Eenadu2h
THE BRIEF
1

ఉద్యోగం చేస్తూనే కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలనుకునే వారికి ఐఐటీ దిల్లీ శుభవార్త చెప్పింది.

2

పరిశ్రమలకు అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌లో సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌ను రూపొందించింది.

3

ఈ కోర్సు ద్వారా ఉద్యోగులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవచ్చు.