బిగ్బాస్ సీజన్ 10లో నాలుగో రోజే చరణ్ అనూహ్యంగా మిడ్ వీక్ ఎలిమినేట్ అయ్యారు.
ఈ హఠాత్ పరిణామం ప్రేక్షకులను, అభిమానులను విస్మయానికి గురిచేసింది.
చరణ్ అందుకునే పారితోషికంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి.