
రంజీ ట్రోఫీ 2026-27 సీజన్ తొలి మ్యాచ్ కోసం మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ జట్టును ప్రకటించగా, స్టార్ ఓపెనర్ పృథ్వీ షా కెప్టెన్గా ఎంపికయ్యాడు.
రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 'ఇండియా-ఎ' జట్టుకు ఆస్ట్రేలియా-ఎ తో జరిగే సిరీస్లో కెప్టెన్గా వ్యవహరిస్తుండటంతో రంజీ తొలి మ్యాచ్కు దూరమయ్యాడు.
మహారాష్ట్ర జట్టు అక్టోబర్ 11 నుంచి ఢిల్లీలోని పాలం 'ఎ' స్టేడియంలో సర్వీసెస్ జట్టుతో తన తొలి మ్యాచ్ ఆడనుంది.