
ఆసియా క్రీడల్లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ సాధించారు.
అభిషేక్ శర్మ కేవలం 20 బంతుల్లోనే 52 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు 7 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది.