
రాఖీ పండగ సందర్భంగా వచ్చిన ప్రకటనపై జరుగుతున్న విమర్శలకు నటి కృతి సనన్ స్పందించారు.
పండగ స్ఫూర్తి అనేది భావోద్వేగాలు, సంప్రదాయాలలో ఉంటుందని, మహిళల వస్త్రధారణతో దాన్ని కొలవకూడదని ఆమె పేర్కొన్నారు.
సంస్కృతి పట్ల గౌరవాన్ని దుస్తులతో ముడిపెట్టడం సరికాదని కృతి సనన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.