వాట్సాప్ వినియోగదారుల కోసం కంపెనీ ఒక కొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు ముందుగానే మెసేజ్లను షెడ్యూల్ చేసుకోవచ్చు.
అయితే ఈ ఫీచర్ నిర్దిష్ట ఫోన్లు ఉపయోగించే వారికే మాత్రమే వర్తిస్తుందని వార్తలు వస్తున్నాయి.