
ది హండ్రెడ్ లీగ్ మ్యాచ్ అనంతరం భారత క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్, పాకిస్థాన్ ప్లేయర్ ఫాతిమా సనాను ఆలింగనం చేసుకున్న వీడియో వైరల్ అవుతోంది.
ఈ మ్యాచ్లో సదర్న్ బ్రేవ్ జట్టు 24 పరుగుల తేడాతో బర్మింగ్హామ్ ఫీనిక్స్పై విజయం సాధించింది.
జెమీమా 18 బంతుల్లో 28 పరుగులు చేయగా, ఫాతిమా సనా 15 బంతుల్లో 33 పరుగులు ఇచ్చింది.