
పంజాబీ సింగర్ దలేర్ మెహందీ ఉత్తరాఖండ్‌లో జరిగిన ఓ ఈవెంట్‌లో మందు తాగి పాటలు పాడారని రాష్ట్రమంత్రి సుభోద్ ఉనియాల్ ఆరోపించారు.
మంత్రి వేదికపైకి వచ్చి, దలేర్ మెహందీ సరిగా మాట్లాడలేకపోతున్నారని, నిలబడటానికి కూడా ఇబ్బంది పడుతున్నారని, మందు కొట్టి వచ్చారా అని ప్రశ్నించారు.
దలేర్ మెహందీ తరపున మికా సింగ్ వంటి గాయకులు స్పందిస్తూ, ఆయన మద్యపానం చేస్తే సింగింగ్ కెరీర్ వదిలేస్తానని సవాల్ చేశారు.