
శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న 'ఇరుముడి' చిత్రం ఆగస్టు 21న విడుదల కానుంది.
ఈ సినిమాలో రవితేజ అయ్యప్ప మాలలో కనిపించినప్పటికీ, ఇది శబరిమల బ్యాక్ డ్రాప్ సినిమా కాదని దర్శకుడు స్పష్టం చేశారు.
కథానాయకుడి జీవితంలో 41 రోజుల అయ్యప్ప దీక్షా కాలంలో జరిగే సంఘర్షణే ఈ చిత్ర ప్రధానాంశమని చిత్రబృందం తెలిపింది.