
టాలీవుడ్ జంట విజయ్ దేవరకొండ - రష్మిక ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహం చేసుకున్నారు.
'రణబాలి' సినిమా ప్రమోషన్లలో భాగంగా 'కాఫీ విత్ కరణ్' టాక్ షోలో పాల్గొన్న ఈ జోడి తమ పెళ్లి ప్రపోజల్ విశేషాలను పంచుకున్నారు.
ఈ ఫుల్ ఎపిసోడ్ అక్టోబర్ 21న హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది.