
న్యూజిలాండ్-ఏ జంటతో జరుగుతున్న తొలి అనధికారిక టెస్టులో ఇండియా-ఏ జట్టు విజయం వైపు దూసుకెళ్తోంది.
313 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు 33 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది.
భారత బౌలర్లలో అకిబ్ నబీ మూడు వికెట్లు పడగొట్టగా, ముకేశ్ చౌదరీ, అన్షుల్ కంబోజ్ తలా ఒక వికెట్ తీశారు.