
హైదరాబాద్లోని మూసాపేట్ శ్రీరాములు థియేటర్లో జరిగిన 'కొరియన్ కనకరాజు' ప్రీమియర్ షోకు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి హాజరయ్యారు.
అభిమానుల నినాదాలకు స్పందిస్తూ లావణ్య త్రిపాఠి 'జై జనసేన' అని నినదించడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఈ చిత్రానికి ప్రీమియర్ షోల నుంచి మిశ్రమ స్పందన లభిస్తుండగా, వరుణ్ తేజ్ నటనకు మంచి గుర్తింపు లభిస్తోంది.