
బాబీ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న కొత్త సినిమా టైటిల్ టీజర్‌ను ఆగస్టు 22న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న అభిమానులకు డబుల్ ట్రీట్ అందనున్నట్లు సమాచారం.
ప్రస్తుతం చిరంజీవి ఈ చిత్ర షూటింగ్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.