
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తరచుగా ఎదురవుతున్న ఫిట్నెస్ సమస్యలతో కీలక సిరీస్లకు దూరమవుతుండటం జట్టు యాజమాన్యాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.
స్వింగర్లు, యార్కర్లతో ప్రత్యర్థులను హడలెత్తించే బుమ్రా, గాయాల కారణంగా జట్టులో స్థిరంగా కొనసాగలేకపోతున్నాడు.
ప్రధాన టోర్నీల సమయంలో బుమ్రా అందుబాటులో లేకపోవడం టీమిండియా బౌలింగ్ విభాగంపై ప్రభావం చూపుతోంది.