Health & Environment
అర్నబ్‌ తుపాను సహాయక చర్యలపై పవన్‌కల్యాణ్‌ ఆరా

అర్నబ్‌ తుపాను సహాయక చర్యలపై పవన్‌కల్యాణ్‌ ఆరా

Eenadu3h
THE BRIEF
1

అర్నబ్‌ తుపాను ప్రభావం, ముందస్తు రక్షణ చర్యలు, తీరప్రాంత ప్రజల పునరావాసంపై ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌కు కాకినాడ జిల్లా కలెక్టర్‌ హరేంధిరప్రసాద్, ఎస్పీ బిందుమాధవ్‌ వివరించారు.

2

ఈ అంశాలపై కాకినాడ జిల్లా కలెక్టర్, ఎస్పీలు ఉప ముఖ్యమంత్రికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరాలను తెలియజేశారు.

3

తుపాను సహాయక చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించి తగు ఆదేశాలు జారీ చేశారు.